Breaking News
Home / States / Andhra Pradesh / డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు…

డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు…

నెల్లూరు: తెలుగుగంగ డిప్యూటీ కలెక్టర్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్‌ నరసింహం ఇంట్లో, ఆఫీసులో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు అక్రమాస్తులు గుర్తించారు. డిప్యూటీ కలెక్టర్ నిన్ననే లక్ష్మీ నరసింహం జిల్లా నుంచి బదిలీ అయ్యారు.

Check Also

వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

Share this on WhatsAppఅమరావతి:  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *