Breaking News
Home / States / నేడు నిందితులను విచారించనున్న ఏసీబీ….

నేడు నిందితులను విచారించనున్న ఏసీబీ….

హైదరాబాద్: ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. నేడు ఏసీబీ అధికారులు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో 6 గురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ రోజు, రేపు నిందితులను ఏసీబీ విచారించనుంది. వీరంతా ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిని ఏసీబీ అరెస్ట్ చేయగా ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *