Breaking News
Home / States / Andhra Pradesh / నందిగామలో జాతీయ రహదారిపై ప్రమాదం

నందిగామలో జాతీయ రహదారిపై ప్రమాదం

కృష్ణా: జిల్లాలోని నందిగామలో శివారు అనాసాగరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరారీ అయినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వెంకట్ రెడ్డి

Share this on WhatsAppకరీంనగర్: ప్రజలకు కావాల్సింది లంచాల తెలంగాణ కాదు.. బతుకుల తెలంగాణ కావాలి అని సీపీఐ రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *