Breaking News
Home / States / Andhra Pradesh / ప్రమాదవశాత్తూ చెరువులో పడి వ్యక్తి మృతి…

ప్రమాదవశాత్తూ చెరువులో పడి వ్యక్తి మృతి…

పశ్చిమ గోదావరి: గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామ శివారులో ఉన్న పాతులు చెరువు వద్దకు వెళ్లిన క్షత్రి వెంకటరమణ సింగ్‌ (47) ప్రమాదవశాత్తూ కాలుజారి చెరువులోపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *