Breaking News
Home / Crime / నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.

చెంచు మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం, హత్య

జైనూర్‌లో రాస్తారోకో

సంఘాల నాయకులు ర్యాలీ

జైనూర్‌ మార్కెట్‌ బంద్‌

అమరావతి న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్: చెంచు మహిళ టేకు లక్ష్మిని అత్యాచారం, హత్య చేసిన నిందితులను కూడా ఎకౌంటర్ చెయ్యాలని ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేశాయి. దీంతోపాటు జైనూర్‌, లింగాపూర్‌, సిర్పూర్‌​ యూ ప్రాంతాల్లో సంపూర్ణ బంద్‌ను చేపట్టారు. టేకు లక్ష్మిబాయిని అత్యాచారం చేసిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని జైనూర్‌లో రాస్తారోకో చేశారు. అన్ని సంఘాల నాయకులు ర్యాలీ చేస్తూ.. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జైనూర్‌లోని మార్కెట్‌లో కూడా బంద్‌ను నిర్వహించారు.

Check Also

మేడం.. నా పెళ్లి ఆపండి.. చదువుకుంటా.. షీ టీమ్‌కు బాలిక ఫోన్

Share this on WhatsAppతనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. ఇంట్లో చెప్పినా వినకుండా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని.. ఓ బాలిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *