Breaking News
Home / States / Andhra Pradesh / ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చర్యలు

ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే చర్యలు

ప్రైవేటు పాఠశాలలకు డీఈవో హెచ్చరిక

విశాఖపట్నం: విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలు తెరిచి ప్రవేశాలు జరపడం, ఆన్‌లైన్‌లో తరగతులు, పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తల్లిదండ్రులు, ఇతరులు సంబంధిత ఎంఈవో, డీఈవోకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *