Breaking News
Home / States / ‘దిశ’ ఘటనపై నటి ఝాన్సీ వ్యాఖ్యలు…

‘దిశ’ ఘటనపై నటి ఝాన్సీ వ్యాఖ్యలు…

హైదరాబాద్: ‘దిశ’ ఘటన జరిగిన తర్వాత దేశమంతా ఉద్యమించింది.. నినాదించింది. నిందితులను ఉరి తీయాలని లేకుంటే కఠినంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత కూడా విభిన్నమైన వాదనలు వినిపించాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే నిజంగా జరగాల్సిన మార్పు ఎక్కడ జరగాలి?. న్యాయ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందా?. కుటుంబ వ్యవస్థల్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉందా?. అనే అంశాలపై సామాజిక ఉద్యమకారిణి, నటి ఝూన్సీ మీడియాతో మాట్లాడుతూ… దిశ, నిర్భయ ఘటనలు సంచలనం అయ్యాయి కాబట్టి మనకు తెలిశాయన్నారు. తెలియని ఘటనలో మరెన్ని ఉన్నాయని ఆమె చెప్పారు. కనిపించని, వినిపించని ఘటనలు దేశవ్యాప్తంగా చాలా జరుతున్నాయన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *