Breaking News
Home / Film News / దర్శకుల సంఘానికి సూర్య భారీ విరాళం…

దర్శకుల సంఘానికి సూర్య భారీ విరాళం…

ఫిల్మ్ న్యూస్: కోలీవుడ్ సినీ దర్శకుల సంఘానికి ప్రముఖ సినీ నటుడు సూర్య 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు. దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సూర్య ఈ విరాళాన్ని అందించాడు. దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయ్ కుమార్‌కు సూర్య ఈ మేరకు రూ.10 లక్షల చెక్‌ను అందించాడు. సంఘానికి భారీ విరాళం అందించిన సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, కోశాధికారి పేరరసు కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *