Breaking News
Home / Film News / బర్త్ డే పార్టీని ఘనంగా జరుపుకున్న నటి….

బర్త్ డే పార్టీని ఘనంగా జరుపుకున్న నటి….

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్ నటి మలైకా బర్త్ డే పార్టీని ముంబైలో ఘనంగా జరుపుకుంది. 46వ వసంతంలోకి అడుగిడిన మలైకా తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్, స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌, కరణ్‌ జోహర్‌, కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే, శ్వేత బచ్చన్ నందా వంటి బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ తో కలిసి బర్త్ డేని ఘనంగా జరుపుకుంది. సిల్వర్ ఔట్ ఫిట్స్ లో మలైకా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు అర్జున్ కపూర్‌తో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *