Breaking News
Home / Film News / ముగిసిన నటి గీతాంజలి అంత్యక్రియలు…

ముగిసిన నటి గీతాంజలి అంత్యక్రియలు…

ఫిల్మ్ న్యూస్: సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విచారం అలముకుంది. గీతాంజలి అంత్యక్రియలు ఈ సాయంత్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించారు.

అంతకుముందు, నంది నగర్ లోని ఆమె నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వద్దకు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆమెకు నివాళులు అర్పించిన వారిలో సీనియర్ నటీమణులు అన్నపూర్ణ, కవిత, ప్రభ, రమాప్రభ తదితరులు ఉన్నారు. జీవితా రాజశేఖర్, శివాజీరాజా, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్ కూడా గీతాంజలికి నివాళర్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *