Breaking News
Home / Film News / ఆది పినిశెట్టికి లవర్ గా నటించిన …

ఆది పినిశెట్టికి లవర్ గా నటించిన …

ఫిలిం న్యూస్ :రంగస్థలంలో ఆది పినిశెట్టికి  లవర్ గా నటించిన పూజిత పొన్నాడ కూడా తెలుగు అమ్మాయి. ఈ అమ్మాయి నెల్లూరులో పుట్టిన కూడా చెన్నైలో పెరిగింది. ఈ అమ్మాయి షార్ట్ ఫిలింలలో మంచి నటన చేసినట్లు తెలుస్తోం.ది ఈ తెలుగు అందాన్ని సుకుమార్ మరో అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రంలో ఈ అమ్మడికి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.కానీ కేవలం నటన మీదనే తన దృష్టి అంతా పెట్టకుండా ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్ట్రాటజీ పాటిస్తూ ఫోటోషూట్ లతో ప్రొడ్యూసర్లని అలాగే అభిమానులు కూడా ఆలోచించేలా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండే విధంగా తన కెరీర్ ని రూపుదిద్దుకుంటుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *