హైదరాబాద్: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 27న హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌కు పలువురు అభినందనలు తెలిపారు.
