Breaking News
Home / States / Andhra Pradesh / బోటు వెలికితీతకు మళ్లీ అంతరాయం…

బోటు వెలికితీతకు మళ్లీ అంతరాయం…

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులకు మళ్లీ అంతరాయం కలిగింది. లంగర్ కు దొరికినట్టే దొరికి బోటు పట్టు వదిలేసింది. బోటులోనే మృతదేహాలు ఉంటాయని ఈతగాళ్లు బోటు దగ్గరికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. విశాఖ నుంచి వచ్చే గజ ఈతగాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారితో మాట్లాడేందుకు ధర్మాడి సత్యం విశాఖ వెళ్లారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మృతదేహాలను గుర్తించారు. మరో 15 మంది వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *