Breaking News
Home / States / Andhra Pradesh / మళ్లీ విఫలమైన ఆపరేషన్ రాయల్ వశిష్ట…

మళ్లీ విఫలమైన ఆపరేషన్ రాయల్ వశిష్ట…

కచ్చలూరు: గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత కార్యక్రమం మళ్లీ విఫలమైంది. ఉదయం నుంచి శ్రమిస్తున్న ధర్మాడి సత్యం బృందం బోటు పైభాగాన్ని మాత్రమే బయటకు తీసుకురాగలిగారు. 36 రోజులుగా బోటు నీట మునిగి ఉండటంతో.. ఎప్పుడెప్పుడు వెలికి తీస్తారా అన్న ఉత్కంఠత అందరిలో నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీత కార్యక్రమాన్ని చేపట్టింది. డీప్ వాటర్ డైవర్స్ లోపలికి దిగారు. నీటిలో బోటుకు లంగరు వేసి బయటకు లాగారు. అయితే బోటు బరువును తట్టుకోలేక రోప్‌తో పాటు టాప్‌ బయటకొచ్చింది. ముందువైపు రోప్‌ ద్వారా డ్రైవర్‌ క్యాబిన్‌ బయటకొచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *