Breaking News
Home / National / జాతిపితకు ఎయిర్ ఇండియా నివాళి…

జాతిపితకు ఎయిర్ ఇండియా నివాళి…

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా విమానయన సంస్థ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏ320 విమానం వెనుక భాగంలో ఆయన చిత్రపటాన్ని ముద్రించింది. గాంధీ 150వ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలు మహాత్మునికి వినూత్నంగా నివాళులు అర్పిస్తున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *