Breaking News
Home / States / జల విహార్‌లో ప్రారంభమైన అలయ్ బలయ్…

జల విహార్‌లో ప్రారంభమైన అలయ్ బలయ్…

హైదరాబాద్: నగరంలోని జల విహార్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభమైంది. హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ కుటుంబ సభ్యులు జమ్మిచెట్టుకు పూజ చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ, ఏపీ గవర్నర్లు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, వీహెచ్, కేకే, లక్ష్మణ్, మురళీదరరావు, మేయర్ బొంతు, ఎల్.రమణ, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *