Breaking News
Home / States / మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం….

మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం….

హైదరాబాద్: మరికాసేపట్లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరుకానున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించగా నేడు భవిష్యత్‌ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ ప్రకటించనుంది. 26 డిమాండ్లతో పాటు విలీనంపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *