Breaking News
Home / States / Andhra Pradesh / త్రికరణ శుద్ధిగా నేటికీ దానిని పాటిస్తున్నా…

త్రికరణ శుద్ధిగా నేటికీ దానిని పాటిస్తున్నా…

తిరుపతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఏడుకొండలవాడి సన్నిధిలో ధర్మో రక్షతి రక్షితః అని నేర్చుకున్నానని… త్రికరణ శుద్ధిగా నేటికీ దాన్ని పాటిస్తున్నానన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్ధించినట్టు పవన్ తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *