Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలోకి వచ్చేవారిని అనుమతించండి…

ఏపీలోకి వచ్చేవారిని అనుమతించండి…

తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి NOCలతో ఏపీకి వచ్చే వారిని అనుమతించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బోర్డర్ చెక్‌పోస్టుల వద్ద ఏపీకి వచ్చే విద్యార్థులు, ఉద్యోగార్థులను డాక్టర్లతో పరీక్షించాలని.. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని, లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది. క్వారంటైన్‌లో ఉంచిన వారిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *