Breaking News
Home / Lifestyle / Recipes / బాదం ఖీర్‌

బాదం ఖీర్‌

కావలసినవి:

పాలు ఒక లీటరు, బాదం పప్పుల ముద్ద పావు కప్పు నానబెట్టి తొక్కుతీసి సన్న ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులు మరో పావు కప్పు, సన్న ముక్కలుగా కోసుకున్న పిస్తా పప్పులు 15, చక్కెర అకప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి ఒక టీ స్పూను.

తయారుచేసే విధానం

మందంగా ఉండే గిన్నెలో పాలుపోసి సన్నటి సెగమీద ఆపకుండా తిప్పివండాలి. కాసేపయ్యాక బాదం ముద్దవేసి పాలపరిమాణం సగానికి తగ్గేదాకా తిప్పుతూ ఉండండి. వేరే గిన్నెలో నెయ్యివేసి పొయ్యి మీద పెట్టి బాదం, పిస్తా ముక్కలు బ్రౌన్‌ రంగు వచ్చేదాకా వేగించి ఆ పాలలో కలపాలి. కుంకుమ పువ్వును విడిగా కొంచెం చల్లటి పాలలో కలిపి ఈ మిశ్రమంలో వేయాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగేదాకా ఉంచి దించేయం

Check Also

గుమ్మడి కాయ కూర

Share this on WhatsAppకావలసిన పదార్థాలు బూడిద గుమ్మడి – అరకేజీ ముక్క, పచ్చికొబ్బరి తురుము – అరకప్పు, ఆవాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *