Breaking News
Home / States / Andhra Pradesh / ఇద్దరు వైసీపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం….

ఇద్దరు వైసీపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం….

విశాఖ: కొత్తగా ఎంపిక అయిన సచివాలయ ఉద్యోగులకు సోమవారం నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ద్రోణంరాజు శ్రీనివాస్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ద్రోణంరాజు లాంటి వాళ్లు నగరాల్లో పెరిగారని, గ్రామాల్లో సమస్యల గురించి తెలియదని మంత్రి విమర్శించారు. అవంతి వ్యాఖ్యలపై ద్రోణంరాజు శ్రీనివాస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను గ్రామస్థాయి నుంచే వచ్చానని, సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. దీంతో తనకు వేరే ఉద్దేశం లేదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సర్దిచెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *