Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం….

వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం….

తూర్పుగోదావరి: రాజోలు మండలంలో రైతు భరోసా కార్యక్రమంలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమం మధ్యలోనే జనసేన ఎమ్మెల్యే రాపాక వెళ్లిపోయారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యేను కాదని వైసీపీ ఇన్‌చార్జ్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *