Breaking News
Home / Lifestyle / Business / అమెజాన్ బంఫర్ ఆఫర్….

అమెజాన్ బంఫర్ ఆఫర్….

బిజినెస్: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఆ సైట్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.33,999 ధర ఉన్న షింకో ఎస్55క్యూహెచ్‌డీఆర్10 మోడల్‌కు చెందిన 55  అంగుళాల 4కె ఎల్‌ఈడీ టీవీని కేవలం రూ.5,555 కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి 9 గంటలకు అమెజాన్‌లో ఈ టీవీకి గాను ప్రత్యేక ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. అందులో పాల్గొనే వారు కేవలం రూ.5,555 చెల్లించి ఆ టీవీని సొంతం చేసుకోవచ్చు.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *