Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / దీపావళి సెలవుపై సందిగ్ధత

దీపావళి సెలవుపై సందిగ్ధత

దీపావళి సెలవుపై ప్రభుత్వ ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ నెల 27న సెలవు ఉంటుందా? 28కి మారుతుందా అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27నే దీపావళి ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో పునరాలోచనలో పడినట్లు సమాచారం. చతుర్దశి ఘడియాలు ఆదివారం మధ్యాహ్నం తరువాత వస్తాయని కాబట్టి సోమవారమే పండుగ అని కొంతమంది అంటున్నారు. హైకోర్టు కూడా సోమవారం సెలవుగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారమే సెలవు ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవును మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఆ దిశలో సెలవు తీసకుంటే నేటి సాయంత్రం లోగా ఉత్తర్వులు రావాల్సిఉంది

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *