Breaking News
Home / Lifestyle / Business / Google Mapsలో అమితాబ్ వాయిస్ ?

Google Mapsలో అమితాబ్ వాయిస్ ?

ఎక్కడైనా తెలియని ప్రాంతానికి వెళ్లే సమయంలో Google Map ను ఆశ్రయిస్తుంటారు. కరెక్టుగా ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి అనేది రైట్..లెఫ్ట్ అంటూ మ్యాప్ లో ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. కానీ త్వరలోనే..బాలీవుడ్ Big B అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇనే అవకాశం ఉందని తెలుస్తోంది. తన గంభీర స్వరంతో Take Right, Take Left అంటూ దిశ..నిర్దేశం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే..త్వరలోనే…ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు Google Map ఇండియా బృందం..అమితాబ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *