Breaking News
Home / Lifestyle / Recipes / ఆమ్లా క్యాండీ తయారీ విధానం మీకోసం….

ఆమ్లా క్యాండీ తయారీ విధానం మీకోసం….

వంటలు:

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు – ఒక కిలో, పంచదార – ఒకటిన్నర కిలో.

తయారీ విధానం: ఉసిరికాయలను కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత వాటి గింజలు తీసేసి, ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక స్టోరేజ్‌ బాక్స్‌లో ఉసిరికాయ ముక్కలను ఉంచి వాటి మీద పంచదార పోసి భద్రపరచాలి. రెండు రోజుల తరువాత చూస్తే ఉసిరికాయ ముక్కలు పంచదార పాకంపై తేలుతూ కనిపిస్తాయి. ఇప్పుడు పాకంలోని ఉసిరికాయ ముక్కలను తీసి రెండు రోజులు ఎండబెట్టాలి. తరువాత గదిలో ఫ్యాన్‌ కింద మరో రెండు రోజులు ఆరనిస్తే నోరూరించే ఆమ్లా క్యాండీలు రెడీ. వీటిని బాక్స్‌లో భద్రపరచుకోవాలి.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *