Breaking News
Home / States / Andhra Pradesh / నేడు మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్న అమ్మ….

నేడు మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్న అమ్మ….

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అయిన శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే పోటెత్తగా ఇవాళ రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అవకాశమున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *