Breaking News
Home / States / కోర్టు వద్ద వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం…

కోర్టు వద్ద వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం…

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు దగ్గర ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. తనను కోర్టు కేసులతో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వృద్ధురాలు వెల్లడించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *