Breaking News
Home / Crime / వృద్ద దంపతులు సజీవ దహనం…

వృద్ద దంపతులు సజీవ దహనం…

వరంగల్ రూరల్ : నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ద దంపతులు సజీవ దహనమయ్యారు. తండాకు చెందిన భూక్య దస్రు(68), బాజు(65) దంపతులు తమ ఇంట్లో సజీవదహనమైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. వృద్ద దంపతుల కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెక్కొండ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *