Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆడవాళ్లప్రదేశ్ గా మార్చాలి…

ఆడవాళ్లప్రదేశ్ గా మార్చాలి…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్లప్రదేశ్ గా మారాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రత అంశంపై చర్చలో రోజా మాట్లాడుతూ… ఏ రాష్ట్రంలో ఆడపిల్లకు కష్టమొచ్చినా మన రాష్ట్రానికి వచ్చేలా నమ్మకం కలిగించాలన్నారు. చిన్న పిల్లలపై జరిగే అత్యాచారాలు ఎన్‌హెచ్ఆర్సీకి  కనిపించవన్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటున్నారన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *