Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

అమరావతి: ఆటో మొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసింది. ‘రాబోయే తరం పర్యావరణ రవాణా’పై చంద్రబాబు సమక్షంలో కియా మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ఉదయం సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్లకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. ఇందుకోసం విజయవాడలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఏపీలోని ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణహితమైన ఆధునిక రవాణా వ్యవస్థకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Check Also

ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌.. ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన!

Share this on WhatsAppనెల్లూరులో ఓ ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన నెల్లూరులో అతనో ఆటో డ్రైవర్‌. పేరు పి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *