Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / చంద్రబాబుపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు …

చంద్రబాబుపై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు …

అమరావతి: ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. రైతులకు సున్నా వడ్డీ పథకంపై సీఎం జగన్ సవాల్ విసిరారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలంటూ మంత్రి అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మేం అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా? అంటూ వ్యాఖ్యానించారు.

Check Also

టీడీపీ పార్టీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: గత టీడీపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *