Breaking News
Home / News / ఆ రికార్డు సృష్టించి 21 సంవత్సరాలు…

ఆ రికార్డు సృష్టించి 21 సంవత్సరాలు…

భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వరల్డ్ రికార్డు సృష్టించి నేటికి 21 సంవత్సరాలు అయ్యాయి. 1999లో పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుంబ్లే 74 పరుగులిచ్చి పది వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత మొత్తం పది వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక రోజుని గుర్తు చేస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

Check Also

డిజిటల్ లెర్నింగ్ కోసం యాప్…

Share this on WhatsAppఅమరావతి: పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *