Breaking News
Home / National / భారత సైన్యం సాధించిన మరో విజయం….

భారత సైన్యం సాధించిన మరో విజయం….

జమ్మూకశ్మీర్: కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యం మరో విజయాన్ని దక్కించుకున్నది. కశ్మీర్ ఆల్‌ఖైదా చీఫ్‌గా వ్యవహరిస్తున్న హమీద్ లెల్హారీ అలియాస్ అన్సర్ ఘజ్వత్ ని హతమార్చి ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పారు. అవంతిపోరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లెల్హరీని హతమార్చారు. ఈ మేరకు హమీద్ అనుచరులైన మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *