Breaking News
Home / States / Andhra Pradesh / మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య…

మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య…

తూర్పుగోదావరి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాకినాడలో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిల్డింగ్ మీద నుంచి దూకి వీరబాబు అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా ఉపాధి లేకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని కార్మికుడు మనస్తాపం చెందినట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *