Breaking News
Home / States / టీవీ9 మాజీ సీఈవో పై మరో కేసు నమోదు….

టీవీ9 మాజీ సీఈవో పై మరో కేసు నమోదు….

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడి కార్డులు సృష్టించారన్న ఆరోపణలతో ఐటీ యాక్ట్‌ కింద సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ‘ఐ ల్యాబ్’ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డును రవిప్రకాష్ క్రియేట్ చేశాడు. దీంతో 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. చంచల్ గూడ జైలు నుంచి పిటీ వారెంట్ ద్వారా రవి ప్రకాష్ ను మియాపూర్ కోర్టుకు పోలీసులు తీసుకెళ్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *