Breaking News
Home / Film News / దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో….

దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో….

ఫిల్మ్ న్యూస్: దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలుగా వచ్చిన వెంకటేష్‌, రానా టాలీవుడ్‌లో అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ దగ్గుబాటి గతంలో లేడీస్ టైలర్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రంలో నటించాడు. కాని అంతగా అలరించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన ముంబైలోని యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. డ్యాన్స్ , మార్షల్ ఆర్ట్స్‌, యాక్టింగ్ ఇలా అన్ని విభాగాలలో పూర్తి శిక్షణ తీసుకున్నాక వెండితెరపై హీరోగా కనిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *