Breaking News
Home / States / మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం….

మరో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం….

నాగర్‌కర్నూల్‌: కొల్లాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ కేఎస్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. డిపో దగ్గర ఉదయం నుంచి నిరసనలో పాల్గొన్న ఆయన సెల్‌ టవర్‌ ఎక్కి ఉరేసుకున్నారు. కేఎస్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు.

Check Also

ఏపీలో కరోనా కేసుల రికార్డు… ఒకేరోజు 210

Share this on WhatsAppఏపీలో కరోనా ఉదృతి తగ్గడం లేదు. రోజు యూ కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇవాళ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *