Breaking News
Home / States / Andhra Pradesh / ఇసుక కొరతతో మరో కార్మికుడు ఆత్మహత్య….

ఇసుక కొరతతో మరో కార్మికుడు ఆత్మహత్య….

గుంటూరు : ఏపీలో నిర్మాణ రంగంలో కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ప్రభుత్వం ఇసుక సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్తున్నా ఇసుక మాత్రం అందకపోవడంతో కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్లలో తాపీమేస్త్రి నాగుల్ మీరా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *