Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా ..

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా ..

అమరావతి: ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీ పత్రంలోని నవరత్నాలే ప్రాధాన్యాంశాలుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2019-20 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *