Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ బీజేపీ రాష్ట్ర రథసారధిగా రెండు సంవత్సరాలు పూర్తి….

ఏపీ బీజేపీ రాష్ట్ర రథసారధిగా రెండు సంవత్సరాలు పూర్తి….

అమరావతి: బీజేపీ రాష్ట్ర రథసారధిగా బాధ్యతలు చేపట్టి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు రెండు సంవత్సరాలు పూర్తిచేసుకొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధనరెడ్డి తురగా నాగభూషణం, సెక్రటరీలు అడపా నాగేంద్ర, తల్లా వెంకటేష్ యాదవ్ రాష్ట్ర మానవహక్కుల విభాగం కన్వీనర్ బొమ్మనా సుబ్బరాయుడు, బీజేవైఎం జాతీయ కార్యదర్శి, పనతల సురేష్ పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు..

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *