Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మరికాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం….

మరికాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం….

అమరావతి: మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10.30కి జరగబోయే ఈ సమావేశంలో సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా నిలవబోతున్నాయి. కొత్త సంక్షేమ పథకాలకు విధివిధానాలపై చర్చ జరగనుంది. చేనేత కార్మికుల కుటుంబానికి ఏటా 24 వేల ఆర్థికసాయం, సంక్షేమ కార్పొరేషన్లల ద్వారా వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ తదితర విషయాలపై చర్చించనున్నారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. వాటర్‌గ్రిడ్‌, అమ్మ ఒడి పథకం, ఉద్యోగాల భర్తీపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *