Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఏలూరు, కడప, ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు, ఇనామ్‌ యాక్ట్‌ 2013 చట్టసవరణపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరుగనుంది. వీటితో పాటు ఏపీ అసైన్‌మెంట్‌ యాక్ట్‌ 1977కు చట్టసవరణపై, అసైన్డ్‌ భూముల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతిపై మంత్రివర్గం చర్చించనున్నారు. దొనకొండ ఇండస్ట్రియల్‌ మెగా హబ్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Check Also

వివేకా హత్య కేసులో అనుచరులే హంతకులు!

Share this on WhatsAppవివేకా హత్య కేసు కొలిక్కి? పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సూత్రధారులు? పాత్రధారి చంద్రశేఖర్‌రెడ్డి అతని గ్యాంగ్‌? …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *