Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం…

పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం…

అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో జిల్లా కలెక్టర్‌, పార్టీ శ్రేణులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం జగన్‌ అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌ చేరుకోనున్నారు. కాలేజీ మైదానంలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *