Breaking News
Home / National / అమిత్‌షాతో భేటీ…పలు అంశాలపై చర్చ…

అమిత్‌షాతో భేటీ…పలు అంశాలపై చర్చ…

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో ఉన్న జగన్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అమిత్‌షాతో భేటీ అనంతరం మధ్యాహ్నం 12.30 సమయంలో జగన్‌, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో, మధ్యాహ్నం 3 గంటలకు ప్రహ్లాద్‌ జోషితో సమావేశం కానున్నారు. అమిత్‌షాతో సోమవారమే భేటీ కావాల్సి ఉన్నప్పటికీ హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం వాయిదాపడింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *