Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు పలు శాఖలపై ఏపీ సీఎం సమీక్ష….

నేడు పలు శాఖలపై ఏపీ సీఎం సమీక్ష….

అమరావతి: నేడు ఏపీ సీఎం జగన్‌ పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. మరికాసేపట్లో వైఎస్సార్‌ నవోదయపై సీఎం జగన్‌ సమీక్ష చేపట్టనున్నారు. అనంతరం 10.30కి ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్ష జరిపి వచ్చే ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30కి ఏపీపీఎస్సీ అధికారులతో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ రూపకల్పనపై జగన్ చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *