Breaking News
Home / States / Andhra Pradesh / మొక్కు తీర్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

మొక్కు తీర్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

చిత్తూరు: ఏపీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణస్వామి శుక్రవారం పెనుమూరు మండలం వద్ద ఉన్న పులి గుండును అధిరోహించి, గుండు గీయించుకుని మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పులి గుండు ఎక్కి ఈశ్వరుని వద్ద గుండు గీయించుకుంటానని మొక్కు కున్నానని అందులో భాగంగానే ఇవాళ మొక్కు తీర్చుకున్నానని చెప్పారు. పులి గుండును ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటానని నారాయణస్వామి హామీ ఇచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *