Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీకాకుళంలో ఎపీ రైతు సంఘం ధర్నా…

శ్రీకాకుళంలో ఎపీ రైతు సంఘం ధర్నా…

శ్రీకాకుళం : ఐఒసి పైప్‌లైన్‌ వేసే భూములకు సెంటుకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. చెట్లకు, తోటలకు జీవితకాలం పంట దిగుబడులను లెక్కకట్టి పరిహారం చెల్లించాలన్నారు. అసైన్డ్‌ బంజరు భూముల సాగుదారులకు పట్టాభూమి రైతులతో సమానంగానే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *