Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెక్

కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెక్

అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెక్ పట్టింది. ఇకపై అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతిఇచ్చింది. కనిష్టంగా 4 సెక్షన్లు, గరిష్టంగా 9 సెక్షన్‌లకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమలుకానున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *