Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వర్ల రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం…

వర్ల రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం…

అమరావతి: టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న వర్ల రామయ్య ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాను మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. చైర్మన్‌తో పాటు డైరెక్టర్, విజయవాడ జోనల్ చైర్మన్ పార్థసారథి రాజీనామాను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెల 26న వర్ల, పార్థ సారథి తమ రాజీనామా లేఖలను ప్రభుత్వానికి పంపారు. ఇవాళ ఆ రాజీనామాలను ఆమోదిస్తూ ట్రాన్స్‌పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు జీవో జారీ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *